Skip Ribbon Commands
Skip to main content

​​​​​​​

విండోస్ 10 కొరకు రిమోట్ డెస్క్ టాప్ ఎగ్జిటింగ్ ప్రివ్యూ


మా  విండోస్ 10 కొరకు మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్‌టాప్ ప్రివ్యూ క్లయింట్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని, ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరి కూడా నేను మొట్టమొదట ధన్యవాదాలు తెలియజేయాలని అనుకుంటున్నాను, దీనికి సంబంధించి ఇప్పటి వరకు అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ లభించింది.

కోర్ ఫీచర్ సెట్‌పై కొన్ని నెలలు పనిచేసిన తరువాత, ప్రివ్యూ కొరకు ఒక యాప్‌ని తీసుకొస్తున్నందుకు మాకు ఉత్సుకతగా ఉంది. డెస్క్‌టాప్, టాబ్లెట్, ఫోన్ లేదా ఫోన్ కొరకు కంటినమ్ ద్వారా అదే గొప్ప అనుభూతిని మీరు ఆస్వాదించగలరు.

విండోస్ 10 లాంఛ్ చేసినప్పటి నుంచి , మీరు మా విండోస్(ఫోన్) 8.1 యాప్‌ వాడుతున్నట్లయితే, స్టోరు నుంచి మీరు  రిమోట్ డెస్క్‌టాప్  యాప్‌ని ఉపయోగిస్తూ ఉండవచ్చు. మీరు మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్‌టాప్ ప్రివ్యూ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే మా కొత్త విండోస్ 10 యూనివర్సల్ యాప్ మాత్రమే లభ్యం అవుతుంది. మనం ప్రాథమిక ప్రివ్యూ ఫేజ్ నుంచి నిష్క్రమిస్తున్నాం కనుక, విండోస్ 10 మరియు విండోస్ 10 మొబైల్ పరికరాల్లో రెండింటిలో రన్ అవుతున్న పరికకరాల కొరకు రిమోట్ డెస్క్‌టాప్ పేరు కింద 8.1 వెర్షన్ రీప్లేస్ చేయడానికి మేం యూనివర్సల్ యాప్‌ని తరలిస్తున్నాం.

రాబోయే కొన్ని వారాల్లో వినియోగదారులను పెంచడం కొరకు విండోస్ 10 వెర్షన్ రోల్ చేయబడుతోంది, తద్వారా, ఈ బ్లాగ్ చదువుతున్నప్పటికీ కూడా అప్‌డేట్ చేయబడ్డ యాప్‌ మీరు చూడలేకపోయే సంభావ్యత ఉంది. మీరు ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసుకోకపోయినట్లయితే రిమోట్ డెస్క్‌టాప్ అని సెర్చ్ ద్వారా స్టోర్‌లో యాప్ లభ్యం అవుతుంది..

అప్‌గ్రేడ్ సమయంలో మీరు వీటిని ఆశించవచ్చు:

  • డెస్క్‌టాప్ కనెక్షన్‌లు సంరక్షించబడటం
  • యూజర్ నేమ్‌లు ప్రిజర్వ్ చేయబడతాయి
  • పాస్‌వర్డ్‌లు తిరిగి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
  • గేట్‌వేలు సంరక్షించబడతాయి.
  • విండోస్ ఫోన్ 8.1 నుంచి రిమోట్ రిసోర్స్‌ల యుఆర్‌ల్‌లు ప్రిజర్వ్ చేయబడతాయి, అయితే కొత్తగా సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది.
  • విండోస్ 8.1లో రిమోట్ రిసోర్స్‌లు ప్రిజర్వ్ చేయబడవు మరియు వీటిని తిరిగి యాడ్ చేయాల్సి ఉంటుంది.
  • కొన్ని సాధాణ సెట్టింగ్‌లు ప్రిజర్వ్ చేయబడతాయి.

యాప్  విండోస్ 8.1 వెర్షన్‌లో లభ్యం అయ్యే కొన్ని ఫీచర్లు, విండోస్ 10 వెర్షన్ కొరకు ఇంకా సిద్ధం చేయబడలేదు. మా భవిష్యత్ అప్‌డేట్‌లను ప్లాన్ చేస్తున్నాం కనుక, మీకు ఏ ఫీచర్లు అత్యంత ముఖ్యమైనవనే దానిపై మీ ఫీడ్‌బ్యాక్‌ మేం ప్రశంసిస్తాం.

ఇంకా లభ్యం కాని ఫీచర్ల  జాబితా ఇక్కడ ఇవ్వబడింది:

  • బహుళ ఏకకాల కనెక్షన్‌లు
  • డైనమిక్ రిజల్యూషన్ మరియు రొటేషన్
  • ప్రింటర్ రీడైరెక్షన్
  • స్మార్ట్ కార్డ్ రీడైరెక్షన్
  • మైక్రోఫోన్ సపోర్ట్
  • లోకలైజ్డ్ యాప్( ప్రస్తుతం ఇంగ్లిష్ మాత్రమే)

ఫీచర్లు మీకు కీలకమైనట్లయితే, విండోస్‌తోపాటుగా లభించే రిమోట్ డెస్క్‌టాప్ కనెక్షన్స్ యాప్(ఎమ్ఎస్‌టిఎస్‌సి)ని మీరు ఉపయోగించాలని సిఫారసు చేయబడుతోంది.

ప్రివ్యూ నుంచి నిష్క్రమించడం అంటే మేం పూర్తి చేశామని కాదు, దానికి పూర్తిగా విరుద్ధమైనది. కొన్ని ఫీచర్లును మేం ఇప్పటికే తీసుకొచ్చాం, తరువాత సెట్ ఫీచర్లపై ప్రధానంగా దృష్టి సారించడానికి మీ మరియు స్టోర్ కామెంట్‌లు మరియు మా ఫీచర్ అభ్యర్థనలుల సైట్‌ని సైతం మానిటరింగ్ చేయడాన్ని కొనసాగిస్తాం మరియు యాప్‌కు మీరు రెగ్యులర్ అప్‌డేట్‌లను ఆశించవచ్చు.

యాప్  మెయిన్ వెర్షన్‌ని నేను ఏవిధంగా యాక్సెస్ చేసుకోవచ్చు?

యాప్  నాన్ ప్రివ్యూ వెర్షన్ రిమోట్ డెస్క్‌టాప్కింద స్టోరులో పొందవచ్చు. మీరు ఇప్పటికే మా  విండోస్ 8.1 లేదా విండోస్ ఫోన్ 8.1 వెర్షన్‌ల యాప్‌లను విండోస్ 10 మీద ఉపయోగిస్తున్నట్లయితే, రోల్అవుట్ ప్రాసెస్ కింద మీ పరికరం అప్‌గ్రేడ్ చేయడానికి ఎంచుకోబడినప్పుడు మీ ఇన్‌స్టాల్ చేయబడ్డ అప్లికేషన్‌ల జాబితాను స్టోరు అప్‌డేట్ చేసే సమయంలో యాప్  విండోస్ 10 వెర్షన్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేయబడుతుంది.

Iమీరు కేవలం మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్‌టాప్ ప్రివ్యూని మాత్రమే ఉపయోగిస్తున్నా లేదా రిమోట్ డెస్క్‌టాప్‌కు మీరు కొత్త అయితే, నేడే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడం కొరకుస్టోరుకు వెళ్లండి మరియు మీరు ఏమనుకుంటున్నారో మాకు చెప్పండి.

స్టోరులో నేను ఇంకా ఎందుకు ప్రివ్యూ యాప్‌ని చూడగలుగుతున్నాను?

విండోస్ 10 వెర్షన్  ప్రాథమిక ప్రివ్యూ కాలం ముగిసింది,  స్టోరులో మీరు రెండు వెర్షన్‌లను చూడవచ్చు: రిమోట్ డెస్క్‌టాప్ మరియు మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్‌టాప్ ప్రివ్యూ

Iమీరు రోజువారీ రిమోట్ అవసరాల కొరకు మీరు యాప్‌ని ఉపయోగించుకోవాలని అనుకున్నట్లయితే, రిమోట్ డెస్క్‌టాప్ వెర్షన్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందిగా మీకు సిఫారసు చేయబడుతుంది. ఈ యాప్ అతి నెమ్మదిగా అప్‌డేట్ క్యాండెన్స్‌ని కలిగి ఉంటుంది మరియు దీనిలో కనిష్టమైన రిస్క్‌లుంటాయి.

అయితే మీరు ఎక్కువ బగ్‌లు క్రాష్‌లు ఉన్న ప్రీ రిలీజ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించడాన్ని అదేవిధంగా మిగిలిన వారికి కంటే కొత్త ఫీచర్లను యాక్సెస్ చేసుకోవడానికి ఎక్కువ ఉత్సుకత చూపించినట్లయితే, ప్రతి ఒక్కరికి కూడా యాప్‌ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడం కొరకు మాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి తరువాతమైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్‌టాప్ ప్రివ్యూ మీ కొరకు లభ్యం అవుతుంది.

రెండు యాప్‌లను కూడా పక్క పక్కనే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

రిమోట్ డెస్క్‌టాప్  Windows Phone 8.1, Windows 8.1, iOS, Mac OS X, మరియు Android.రన్ అవుతున్న మీ ఇతర పరికరాలపైన కూడా లభ్యం అవుతుంది.​



​​​​​

Read More on...

​ ​​​​
This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.