Skip Ribbon Commands
Skip to main content

​​​​​​​​​​​​​​​​​​​​​

​​​​​​​​యాప్ సర్వర్ స్లాట్‌ల మధ్య స్వాపింగ్ చేసినప్పుడు డేటాబేస్ కనెక్షన్​

పటంలో 1లోని చూపించబడ్డ ఆర్కిటెక్చర్‌ తరహాలోనే పెద్ద మొత్తంలో ట్రాఫిక్‌ని హ్యాండిల్ చేసే మరియు డేటాబేస్‌ని యాక్సెస్ చేసుకునే Azure యాప్ సర్వీస్ వెబ్ యాప్ మీ వద్ద ఉన్నట్లుగా భావించండి. మీరు తరలించినప్పుడు మీరు బగ్‌లను తరలించాల్సిన అవసరం ఉండదు లేదా కొత్త రిలీజ్‌ని తరలించేటప్పుడు గణనీయమైన డౌన్‌‌టైమ్ అవసరం ఉంటుంది, ఇందువల్లనే మీకు డిప్లాయ్‌మెంట్ స్లాట్ అవసరం అవుతుంది.  డిప్లాయ్‌మెంట్ స్లాట్ అనేది అదనపు Azure యాప్ సర్వీస్ వెబ్ యాప్ ఇన్‌స్టెన్స్ (W3WP), ఇది మీ ప్రొడక్షన్ Azure యాప్ సర్వీస్ వెబ్ యాప్‌ని అదేపేరుతో అనుబంధీకరిస్తుంది మరియు నేను ఇక్కడ చర్చించిన అదే యాప్ సర్వీస్ ప్లాన్(ASP)పై రన్ అవుతుంది.  ఈ డిప్లాయ్‌మెంట్ స్లాట్ వల్ల లైవ్ వెబ్ యాప్ రిలీజ్ చేయడానికి ముందు టెస్టింగ్ కొరకు మీరు మీ టెస్ట్ లేదా నాన్ ప్రొడక్షన్ రెడీ కోడ్‌ని మీరు తరలించవచ్చు.  డిప్లాయ్‌మెంట్ స్లాట్‌లోని  ముఖ్యమైన విషయం మీకు ఒక స్లిక్ బటన్ మరియు డిప్లాయ్‌మెంట్ స్లాట్ ఉంటుంది, దీనిలో ఒక కొత్త వెర్షన్ ప్రొడక్షన్, మరియు బ్యాంగ్‌తో స్వాప్ చేయబడుతుంది, కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో కొత్త వెర్షన్ లైవ్‌లో ఉంటుంది.

పటం 1లో గమనించినట్లయితే SQL సర్వర్‌పై  2 SQL Azure డేటాబేస్ దానిపై ఉంటుంది, దీనిలో ఒకదానిని stickyslot-pro అని మరియు రెండో దానిని stickyslot-tst అని అంటారు.  అందనంగా, ఒక యాప్ సర్వీస్ ప్లాన్ (ASP) ఉంటుంది మరియు దీనిని STICKYSLOT-ASP ఉంటుంది, ఇది testing అనే డిప్లాయ్‌మెంట్ స్లాట్‌తో stickyslot అని పిలవబడే Azure యాప్ సర్వీస్ వెబ్ యాప్‌ని రన్ చేస్తుంది.  ఇవన్నీ కూడా STICKSLOT-RG అని పిలవబడే రిసోర్స్ గ్రూపు లోపల ఉంటాయి.

​​

 
 
 
 
 

పటం 1, బెస్ట్ కేస్, యాప్ సర్వీస్ ఆర్కిటెక్ట్ పటం

స్టిక్కీ స్లాట్‌ల గురించి చక్కగా చర్చించే ఆర్టికల్ ఇదిగో.

ఈ ఆర్టికల్‌లో Azure యాప్ సర్వీస్ వెబ్ యాప్ డిప్లాయ్‌మెంట్ స్లాట్‌లు PRO (ప్రొడక్షన్) నుంచి TST (టెస్టింగ్ సందర్భాలకు) మార్చడంపై నేను దృష్టి కేంద్రీకరించాను.  విషయం ఏమిటంటే, డిఫాల్ట్‌గా యాప్ సెట్టింగ్‌లు మరియు డేటాబేస్ కనెక్షన్‌ స్ట్రింగ్‌లు స్లాట్‌కు స్టిక్కీ కాదు మరియు టెస్ట్ స్లాట్‌ని ప్రొడక్షన్ స్లాట్‌ని స్వాప్ చేసినప్పుడు వెబ్ యాప్‌ని ఫాలో చేస్తుంది.  ఇటువంటి సందర్భంలో, నేను నా testing డిప్లాయ్‌మెంట్ స్లాట్‌ని స్వాప్ చేసినప్పుడు, ఇది తన డేటాను  stickslot-tst డేటాబేస్ నుంచి ప్రొడక్షన్‌కు డేటాను పొందుతుంది, తరువాత స్వాప్ చేయబడ్డ వెబ్ యాప్, stickyslot-proకు బదులుగా stickyslot-tst డేటాబేస్‌కు పాయింట్ చేయబడుతుంది,  అందువల్ల, వెబ్ యాప్ డెవలప్‌మెంట్ స్లాట్‌లను స్వాప్ చేయడానికి నాకు ఒక మార్గం కావాలి  ప్రస్తుత ప్రొడక్షన్ వెబ్ యాప్  డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్‌ని ప్రొడక్షన్‌కు పాయింటింగ్ చేయాలి,  టెస్టింగ్, టెస్టింగ్ డేటాబేస్‌కు పాయింటింగ్ చేయబడుతుంది.  'స్లాట్‌కు స్టిక్కీని'ని సెట్టింగ్ చేయడం ద్వారా దీనిని సాధించవచ్చు.

నా ప్రొడక్షన్ వెబ్ యాప్ కొరకు భావించినట్లయితే, నేను  స్వాప్ చేసినప్పుడు 'ప్రొడక్షన్'లో  రెండు విలువలను అలానే ఉంచాలని కోరుకుంటాను.  పటం 2 చూడండి.

​​
 
 

పటం 2, టెస్టింగ్ స్లాట్‌తో స్వాపింగ్ చేసినప్పటికీ ప్రొడక్షన్‌లో ఉండే స్టిక్కీ స్లాట్ సెట్టింగ్‌లు

Value = ProductionEnvironment తో కూడిన స్టిక్‌స్లాట్ మరియు StickySlotConnectionString అని పిలవబడే కనెక్షన్ స్ట్రింగ్‌తో యాప్ సెట్టింగ్ ఉండటాన్ని గమనించవచ్చు, ఉదాహరణకు దీనిలో ప్రొడక్షన్ డేటాబేస్ పేరు, యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌లు ఉంటాయి. మరిముఖ్యంగా, స్లాట్ సెట్టింగ్ చెక్ బాక్స్ ఎంచుకోబడినట్లుగా గమనించవచ్చు, అంటే స్వాప్ చేయబడినప్పుడు ఇది ఈ వెబ్ యాప్‌తో పాటుగా ఉంటుంది మరియు తరలించబడదు.  టెస్టింగ్ డెవలప్‌మెంట్ స్లాట్‌లో, పటం 3 చూడండి, నాకు ఒకే యాప్ సెట్టింగ్ మరియు కనెక్షన్ స్ట్రింగ్ ( కీ మరియు పేరు) ఉన్నాయి,  విభిన్న విలువలున్నాయి, అదేవిధంగా స్లాట్ సెట్టింగ్ చెక్‌బాక్స్ చెక్ చేయబడింది, అందుల్ల ఇది టెస్టింగ్ వెబ్ యాప్‌పై ఉంటుంది, నేను వెబ్ యాప్‌ని టెస్టింగ్ చేయాలని అనుకున్నప్పుడు అది ప్రొడక్షన్ ఎన్విరాన్‌మెంట్‌కు పాయింట్ చేయబడుతుంది.

 
 
 
 
 

పటం 3, ప్రొడక్షన్‌ స్లాట్‌తో స్వాపింగ్ చేసినప్పటికీ టెస్టింగ్‌లో ఉండే స్టిక్కీ స్లాట్ సెట్టింగ్‌లు

నేను అదనపు యాప్ సెట్టింగ్ MoveWhenSwappedని జతచేశాను, నేను దీనిని స్టిక్కీగా రూపొందించలేదు, అంటే, ఇది స్వాప్‌తో పాటుగా కదులుతుంది.  అందువల్ల, నేను ప్రొడక్షన్ మరియు టెస్ట్‌ని స్వాప్ చేసినప్పుడు, తరువత యాప్ సెట్టింగ్ ప్రొడక్షన్ వెబ్ యాప్ కాన్ఫిగరేషన్‌లో ఉంటుంది మరియు టెస్టింగ్‌లో ఉండదు.  మనం ఇప్పుడు చూసినట్లయితే, ప్రతిదీ కూడా పూర్తిగా టెస్ట్ చేయబడినప్పుడు మరియు టెస్టింగ్ ఎన్విరాన్‌మెంట్‌పై ప్రొడక్షన్‌కు సిద్ధంగా ఉన్నప్పుడు, టెస్టింగ్ వెబ్ యాప్‌కు నావిగేట్ అవ్వండి మరియు పటం 4లో చూపించిన విధంగా స్వాప్ లింక్ మీద క్లిక్ చేయండి.

 
 
 
 

పటం: స్లాట్‌లు మరియు స్టిక్కీ స్లాట్‌ల మధ్య Azure యాప్ సర్వీస్ వెబ్ యాప్‌ని స్వాప్ చేయడం

"swap with preview" అనే ఫీచర్ ఉంటుంది దీని గురించి ఇక్కడ చక్కగా రాయబడింది.  ప్రాథమికంగా, రియల్ ట్రాఫిక్‌ని మీరు రూట్ చేయడాన్ని ప్రారంభించడానికి ముందు ప్రతిదీ కూడా మీరు ఆవించిన విధంగా పనిచేస్తుందని ధృవీకరించుకోవడానికి ఈ ఫీచర్ ద్వారా మీరు మీ టెస్టింగ్ ఎన్విరాన్‌మెంట్‌ని ప్రొడక్షన్‌కు పాయింట్ చేసేందుకు దోహదపడుతుంది.  మీరు స్వాప్ పూర్తి చేసినట్లుగా లేదా మీ టెస్టింగ్ పాయింటింగ్‌ని ప్రతి లాగ్ కొరకు ప్రొడక్షన్‌ని ఉంచడం కొరకు మీరు దానిని వెనక్కి తీసుకొని రాలేదు.  డేటాబేస్ స్ట్రక్చర్‌లో మార్పు ఉన్నట్లయితే ఇది అన్ని సందర్భాల్లో పనిచేయకపోవచ్చు,  తరలించబడినట్లయితే మరియు అప్‌గ్రేడ్ చేయకుండా ప్రస్తుత ప్రొడక్షన్ డేటాబేస్ మీద రన్ చేయనట్లయితే ఇది బ్రేక్ కావొచ్చు.  , ఇది షాట్ JICని ఇస్తుంది,.  ఇంకా, స్వాప్ చేయండి మరియు తరువాత యాప్ సెట్టింగ్‌లను ధృవీకరించడానికి మరియు కనెక్షన్ స్ట్రింగ్‌లు ఆశించిన ఫలితాలు అందించడాన్ని ధృవీకరించడం కొరకు ప్రొడక్షన్ వెబ్ యాప్‌ని చెక్ చేయాలి.  ఇవి పటం 5లో చూపించిన విధంగా ఉంటాయి.

 
 
 

పటం 5. స్టిక్కీ స్లాట్‌లు Azure యాప్ సర్వీస్ వెబ్ యాప్ యాప్ సెట్టింగ్‌లు మరియు కనెక్షన్ స్ట్రింగ్‌లు

విలువలు ఆశించిన విధంగా ఉంటాయి మరియు MoveWhenSwapped టెస్టింగ్ నుంచి ప్రొడక్షన్ వెబ్ యాప్ ప్రాసెస్‌కు తరలించబడుతుంది.  MoveWhenSwappedని తరలించినపన్పుడు, అది టెస్టింగ్ వెబ్ యాప్‌పై ఇక ఏమాత్రం ఉండదనే విషయాన్ని కూడా గమనించాలి.  అంటే,  మీరు మీ వెబ్ యాప్‌ని స్వాప్ చేయాలని అనుకున్నట్లయితే మరియు కనెక్షన్ స్ట్రింగ్ అదేవిధంగా ఉండాలని అనుకున్నట్లయితే, అప్పుడు స్లాట్ సెట్టింగ్ చెక్ బాక్స్‌ని ఎంచుకోవడం ద్వారా స్టిక్కీ వలే సెట్టింగ్‌లను మార్క్  చేయండి మరియు మీరు మొత్తం సెట్ చేయగలుగుతారు.

మనం కాస్తంత లోతుగా వెళ్లినట్లయితే

నాకు ఉండిన కొన్ని ప్రశ్నలు:

  • నా కోడ్ నుంచి నేను ఏవిధంగా కనెక్షన్ స్ట్రింగ్ మరియు యాప్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేసుకోగలను
  •  నా వెబ్ కాన్ఫిగరేషన్‌లో కనెక్షన్ స్ట్రింగ్ ఉన్నట్లయితే ఏమి జరుగుతుంది మరియు  నాకు రెండు ఉన్నట్లయితే ఏమి జరుగుతుంది

ఆ ప్రశ్నలకు మనం ఇప్పుడు సమాధానం ఇద్దాం.

నా కోడ్ నుంచి నేను ఏవిధంగా కనెక్షన్ స్ట్రింగ్ మరియు యాప్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేసుకోగలను

కనెక్షన్ స్ట్రింగ్‌ని యాక్సెస్ చేసుకోవడం కొరకు వాల్యూ పోర్టల్‌లో కాన్ఫిగర్ చేయబడాలి లేదా వెబ్ కాన్ఫిగర్‌లో కాన్ఫిగర్ చేయబడాలి, దీనికి మీరు దిగువ కోడ్‌ని ఉపయోగించవచ్చు.

 
కనెక్షన్ స్ట్రింగ్  పేరును పాస్ చేయండి మరియు వాల్యూ రిటర్న్ చేయబడుతుంది.

యాప్ సెట్టింగ్ వాల్యూని యాక్సెస్ చేసుకోవడం కొరకు, దిగువ వాటిని ఉపయోగించండి.

 
 నా వెబ్ కాన్ఫిగరేషన్‌లో కనెక్షన్ స్ట్రింగ్ ఉన్నట్లయితే ఏమి జరుగుతుంది మరియు  నాకు రెండు ఉన్నట్లయితే ఏమి జరుగుతుంది

వాస్తవానికి, పేరు ప్రత్యేకంగా ఉన్నంత వరకు,  వాల్యూ web.configలో ఉన్నట్లయితే అప్పుడు ఇది కనుగొనబడుతుంది మరియు  వాల్యూ పోర్టల్‌లో ఉన్నట్లయితే, అది కూడా కనుగొనబడుతుంది.  ఏదైనా కనెక్షన్ స్ట్రింగ్ లేదా యాప్ సెట్టింగ్ కొరకు ఒకే పేరు లేదనే విషయాన్ని గమనించండి.   ఇది జరిగినట్లయితే, అప్పుడు, నేను దానిని టెస్ట్ చేసేటప్పుడు పోర్టల్‌లో కాన్ఫిగర్ చేయబడ్డ విలువలు, కోడ్ ద్వారా యాక్సెస్ చేయబడ్డ విలువలు.  అందువల్ల,  మీకు StickySlotConnectionString  కనెక్షన్ స్ట్రింగ్ ఉన్నట్లయితే దానిని పోర్టల్ మరియు web.configలు రెండింటిలోనూ కాన్ఫిగర్ చేయండి, తరువాత web.configలులోని విలువలకు మీరు చేయబడే మార్పులు నిరాకరించబడతాయి.​​​​​​​​​

​​​
​​​​​

Read More on...

​      
    ​​​​​​​​​​
​​ ​​​​​​
This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.